Hardik Pandya Undergoes Successful Back Surgery || Oneindia Telugu

2019-10-05 11

Hardik Pandya Surgery: Indian cricketer Hardik Pandya underwent successful surgery for his back problem. The Indian cricketer shared a photo of himself on Instagram while lying in the hospital bed. Along with the post, Pandya informed that the surgery was successful and he will join the field soon. Many Indian cricketers were happy to hear about the news and they wished Pandya to get well soon.
#HardikPandya
#HardikPandyaSurgery
#indvssa2019
#viratkohli
#rohitsharma
#mayankagarwal
#ishanthsharma
#ravichandranashwin
#cricket

గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు శనివారం లండన్‌లోని వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని పాండ్యానే స్వయంగా తన ఇనిస్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్‌లో ఆసియాకప్‌ ఆడుతుండగా హార్దిక్‌ వెన్ను గాయంతో బాధపడ్డాడు.